స్వచ్ఛభారత్ ఉద్యమానికి అంకురార్పణ చేసి, చైతన్యం తీసుకువస్తున్న ప్రధాని మోదీ, ఒక సామాన్యురాలిని అభినందించారు. ఎవరూ చెప్పకున్నా, స్వచ్ఛభారత్‌లో తన వంతు ఆ మహిళ కృషి చేయడమే ఇందుకు కారణం. కర్నాటకలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ప్రధాని మోదీ, ఓ పండ్లు అమ్ముకునే మహిళను కలిశారు.