ఆ సముద్రగర్భంలో కోట్ల విలువైన నిధి.. పొందితే కుబేరులు అయినట్లే..

కరేబియన్ సముద్రంలో కోట్ల విలువైన నిధి ఉన్నట్లు గుర్తించారు కొలంబియా అధికారులు. కరేబియన్‌ సముద్రంలో మునిగిన శాన్‌జోస్‌ అనే పురాతన నౌకను కనుగొనేందుకు తాము పరిశోధనలు మొదలుపెట్టినట్లు కొలంబియా ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.