శంషాబాద్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. మీరు స్క్రీన్ మీద చూస్తున్న భారీ కంటైనర్‌లోనే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.ఈ కంటైనర్‌లో ఏకంగా 800 కిలోల గంజాయి ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.