సమతాకుంభ్ 2025 బ్రహ్మోత్సవాలు సకల జనుల సంబురంగా కొనసాగుతున్నాయి.. నిత్యక్రతువులు.. దేవతారాధనలతో ముచ్చింతల్ శ్రీరామనగరం ఇల వైకుంఠాన్ని తలపిస్తోంది. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఎనిమిదో రోజున డోలోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.