విశాఖ రైల్వేస్టేషన్లో కలకలం.. ప్లాట్‌పామ్ రూఫ్ టాప్ ఎక్కి యువకుడి హల్‌చల్ విశాఖపట్నం రైల్వేస్టేషన్లో కలకలం రేగింది. ప్లాట్‌పామ్ రూఫ్ టాప్ ఎక్కి ఒక యువకుడు హల్‌చల్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆర్పీఎఫ్ , ఆర్పీ పోలీసులు అతనిని కాపాడేందుకు రంగంలోకి దిగారు. అయతే తనను పట్టుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు సదరు యువకుడు.