నల్లగొండ జిల్లాకి చెందిన కలకోట నవీన్ కుమార్, అశ్వనీ దంపతుల కుమారులు రాజేష్ కుమార్(13) ఉమేష్ కుమార్(12) ఈ చిన్నారులు స్కేటింగ్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బ్యాక్వర్డ్ స్కేటింగ్ 300 కిలోమీటర్స్ నాన్ స్టాప్ మల్టీ టాస్కింగ్ చేయబోతున్నారు. వీళ్ళ స్కేటింగ్ ఉదయం 06:00 గంటలకి తెలంగాణలో రామోజిఫిల్మ్ సిటీ నుండి బయలు దేరి భద్రాచలం వరకు కొనసాగుతుంది.