భద్రాద్రి ఆలయ నిర్మాత, పరమ భక్తి గ్రేశ్వరుడు , వాగ్గేయకారుడు భక్త రామదాసు కు సంబంధించిన విగ్రహాలను ఆయన రూపానికి సంబంధించిన ఆనవాళ్లను తెలియజేసేలా స్పష్టమైన ఆధారాలు లేవు, తొలిసారి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో భక్త రామదాసు విగ్రహం లభ్యం అయింది.