కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ పై భట్టి ! కాంగ్రెస్‌ది హైప్ కాదు... కచ్చితంగా గెలవబోతోందన్నారు భట్టి. ఎందుకు కాంగ్రెస్ గెలవబోతుందో టీవీ9 మెగా కాన్‌క్లేవ్‌లో వివరించారు