EC ఆదేశాలతో రైతుబంధుకు బ్రేక్ పడడంపై MLC కవిత స్పందించారు. రైతుబంధు కావాలో… రాబంధులు కావాలో ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.