సచివాలయం రోడ్లపై ప్రమాదకర బైక్ స్టంట్స్.. గాల్లో తేలుతూన్న వీడియో వైరల్..
నగరంలో ఆకతాయిలు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. రోడ్డుపై కాస్త ఖాళీ స్థలం కనిపిస్తే చాలు రేసింగులు, స్టంట్లు చేస్తూ రెచ్చి పోతున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేసే వారికే కాకుండా ఎదురుగా వస్తున్న వాళ్లకు ప్రమాదంగా మారే అవకాశం ఉంది.