కార్తీకమాసం ఆఖరి సోమవారం ముందు అద్భుతం.. శివయ్యకు పూజలు చేసిన నాగుపాము..

ఆలయాల్లో నాగుపాము దర్శనమిస్తే భక్తులు దైవ మహిమగా భావిస్తుంటారు.. అలాంటిది కార్తీక మాసంలో.. అందులోనూ శివాలయంలో నాగుపాము దర్శనమిస్తే భక్తులు.. స్వయంగా దేవుని మహిమగా పేర్కొంటారు.. అంతేకాకుండా ఆ ఆలయానికి చేరుకుని.. పూజలు చేయడంతోపాటు.. ప్రదక్షిణలు చేస్తారు. అచ్చం అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది.