దుకాణాలు, ఇంటి ముందు నల్ల కవర్లు.. తెరిచి చూడగా

దుకాణాలు, ఇంటి ముందు నల్ల కవర్లు.. తెరిచి చూడగా నాగర్ కర్నూల్ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారుల వెంట ఉన్న కొంతమంది వ్యాపారుల దుకాణాలు, ఇళ్ల ముందు క్షుద్రపూజల సామాగ్రిని ఉంచడం సంచలనంగా రేపింది. రెండు రోజుల క్రితం అర్ధరాత్రి కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు బైక్ లపై వచ్చి ఈ పూజా సామాగ్రిని వేసివెళ్లారు.