చెరువుల్లో చేపలు చూశాం కానీ రోడ్డు మీద జలచరాల సంచరాల హడావుడి ఎప్పుడైనా చూశారా? అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది పుణ్యక్షేత్రానికి వెళ్ళాల్సిందే. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో జనం ఇప్పుడు చెరువుల్లో కాకుండా రోడ్ల మీదే వలలు వేసి చేపలు పట్టుకెళ్ళారు.