‘పాఖాలా దిబాసా’ రోజున ధర్మేంద్ర ప్రధాన్ స్పెషల్ ట్రీట్

‘పాఖాలా దిబాసా’ రోజున ధర్మేంద్ర ప్రధాన్ స్పెషల్ ట్రీట్ ఆధునిక యుగంలో వంటకాలను ప్రోత్సహించడానికి ఒడియా వంటకాలకు ప్రాముఖ్యతను గుర్తిస్తూ.. 20 మార్చి 2011న పాఖాలా దిబాసా దినోత్సవంగా ప్రకటించారు. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా ఒడిషా వారి ఇష్టమైన వంటకం పాఖాలా దిబాసా దినోత్సవాన్ని మార్చి 20న జరుపుకుంటారు. ఒడిశాలో ఈ వంటకం ఎంత ఇష్టమంటే.. పూరీలోని జగన్నాథ దేవాలయంలో కూడా నైవేద్యంగా వడ్డిస్తారు.