ఆర్టీసీ బస్సు ఆపలేదని ఏకంగా ఓ జంట కండక్టర్‌తో గొడవకు దిగారు. ఇలాంటి చోద్యం ఎక్కడా చూడలేదంటూ స్థానికులు, విషయం తెలిసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది జరిగింది మరెక్కడో కాదు. హైదరాబాద్ నగరంలోనే.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.