AP News: ప్లీజ్! టీచర్ మమ్మల్ని వదిలి వెళ్లొద్దంటూ కన్నీరు మున్నీరైన విద్యార్థులు
ఉద్యోగానికి రాజీనామా చేసి స్కూల్ నుండి వెళ్లిపోతున్న టీచర్ కు ఊహించని ఘటన ఎదురైంది. తమను, తమ స్కూల్ ను వదిలి వెళ్ళొద్దంటూ టీచర్ ను అడ్డుకొని భోరున విలపించారు విద్యార్థులు