నారాయణ పేట జిల్లాలోని చిత్తనూరు, ఎక్లాస్ పూర్, జిన్నారంలో కనిపించని దసరా పండుగ.
ఈ నెల 22న ఇథనాల్ కంపెనీ వ్యర్థాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు.