Watch: పులులు, తోడేళ్లు కాదు.. జనావాసాల్లోకి క్యూ కడుతున్న హైనాలు.. షాకింగ్‌ వీడియో చూస్తే వణుకే..!

ఇప్పటికే తోడేళ్లు, పులుల దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉత్తరప్రదేశ్ ప్రజలను తాజాగా హైనాలు భయపెడుతున్నాయి. ఓ హైనా జనావాసాల్లోకి వచ్చింది. దీంతో ప్రజలు ఆందోళనలకు గురవుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ రూరల్ మలాసా బ్లాక్ ప్రాంతంలో హైనా కనిపించింది. కొందరు గ్రామస్తులు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.