పైకి చూస్తే వట్టి గ్యాస్ సిలిండర్లు.. కానీ లోగుట్టు బాగోతం ఏంటో తెలిస్తే.!

మత్తును చిత్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం అనేక కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ.. అంతర్రాష్ట్ర ముఠాలు ఎదేచ్చగా చెలరేగిపోతున్నాయి. వివిధ రకాల ప్లాన్లు, కొత్త కొత్త పద్దతులతో మత్తు పదార్ధాల అక్రమ రవాణాను సరిహద్దులు దాటిస్తున్నాయి.