ఉపాధి కోసం వెళ్తే ఉపిరాడనివ్వలేదు.. చివరికి..!

కువైట్ దేశంలో పనికి వెళ్లిన వారి కష్టాలు మామూలుగా ఉండవు. అయితే రాజయోగం.. లేదంటే నరకమే..! అక్కడ వెళ్లిన 100 మందిలో కనీసం పది మంది అయినా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి బాధలు కొత్తవి కాకపోయినా.. ఓ మహిళ ఈ మధ్య పంపించిన సెల్ఫీ వీడియో ఆమె బాధను, ఆవేదనను కొట్టొచ్చినట్లు చూపిస్తోంది.