జనావాసాల్లోకి కింగ్ కోబ్రా...! భుసలు కొడుతూ..హడలెత్తిస్తూ..

జనావాసాల్లోకి కింగ్ కోబ్రా...! భుసలు కొడుతూ..హడలెత్తిస్తూ.. అనకాపల్లి జిల్లాలో మరో భారీ గిరి నాగు హడలెత్తించింది. ఆహారం కోసం వెతుక్కుంటూ జనావాసాల్లోకి వచ్చేసింది. పూరి పాక లోకి దూరింది. భుసలు కొడుతూ భయపెట్టింది. శబ్దాలు విని ఆందోళన చెంది భయంతో వణికిపోయరు పాకలో నివాసం ఉంటున్న కుటుంబం.