సినిమా ఇండస్ట్రీకి సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్..

డ్రగ్స్ ముచ్చట వినరావొద్దు.. ఎంతటి వారైన ఉపేంక్షించొద్దు.. తెలంగాణ‌ను డ్రగ్స్ ర‌హిత రాష్ట్రంగా మార్చాలి.. అంటూ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే డ్రగ్స్ నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు పదే పదే సూచనలిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సినిమా ఇండస్ట్రీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.