Ap News మంత్రికి తప్పిన ప్రమాదం.. వేదికపై మాట్లాడుతుండగానే..
మనం అప్పుడప్పుడు సెలిబ్రెటీలు, నాయకులు వేదికలపై ఉన్నప్పుడు స్టేజీలు కుప్పకూలిన దృశ్యాలను మనం చూస్తూ ఉంటాం.. అవీ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒక్కటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది.