ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాలో పూల వర్షం.. వసంత పంచమికి పోటెత్తిన భక్తులు

ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమానికి భక్తులు పోటెత్తారు. మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసేందుకు భారీగా తరలివచ్చారు