వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నియోజకవర్గం టికెట్ మరొకరికి కేటాయిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి ఆర్‌కే రోజా ఘాటు స్పందించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని స్పష్టం చేశారు.