ఇండియా కూటమికి వైసీపీ దగ్గరవుతోందన్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు జగన్. ఢిల్లీలో వైసీపీ నిరసనకు కాంగ్రెస్ తప్ప... ఇండియా కూటమిలోని పార్టీలన్నీ వచ్చాయన్నారు. కాంగ్రెస్ మాత్రం ఎందుకు సంఘీభావం ప్రకటించలేదో వాళ్లకే తెలియాలన్నారు.