ద్వేషాలు, శత్రుత్వాలు మాగేలా.. స్నేహమంటే మాదే..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట లోని గెస్ట్ హౌస్ బజారులో కుక్క -కోతి ఎంతో స్నేహంగా ఉంటూ, సరదాగా ఆడుకొంటున్నాయి. కుక్క కోతి ఒళ్ళో తల పెట్టుకొంటే కోతి కుక్క శరీరంలోని పేలు తీస్తూ, రెండు దాగుడు మూతలు అడుకొంటున్నాయి. అటువైవు స్థానికులు తిరుగుతున్న ఎవరిని పట్టించుకోకుండా ,ఆ రెండు ఆప్యాయంగా ఆనందంగా గడుపుతున్నాయి.