మల్లారెడ్డి మరోసారి కార్యకర్తల్లో జోష్ నింపారు.. మాస్ సాంగ్‌కు మాజీ మంత్రి మల్లారెడ్డి స్టెప్పులేశారు. బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు బయల్దేరిన అనుచరులు, నేతలతో కలిసి సందడి చేశారు. కార్యకర్తలతో కలిసి రామక్క పాటకు డ్యాన్స్ చేసి కార్యకర్తల్లో జోష్ నింపారు.