లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కి ముందు నేటి తెలంగాణ కేబినెట్ భేటీపై ఉత్కంఠ రేపుతంది. ఎన్నికల తాయిలాల కోసమే కేబినెట్ భేటీ అనే చర్చ జరుగుతుంది. ఇంతకీ ఇవాళ్టీ మంత్రిమండలి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి. ఏఏ వర్గాలకు మేలు జరగనుంది. అనే విషయాలు ఆసక్తిరేపుతున్నాయి.