బాలుడి ప్రాణాలు తీసిన కరెంట్ వైర్లు.. వీడియో చూస్తే తట్టుకోలేరు.. కడప నగరంలోని బెల్లం మండి వీధి బళ్లారి రోడ్డులో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.. వీధిలో విద్యుత్ తీగలు తగిలి ఓ విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.