ఎలా వస్తాయి మీకు ఇలాంటి ఐడియాలు.. ట్రక్కుకు వేలాడుతూ ఏం చేస్తున్నాడంటే..

తాజాగా...ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు జిమ్‌కు వెళ్లే అవకాశం లేక.. ఎలాగైనా వ్యాయామం చేయాలని అనుకున్నాడో ఏమో గానీ.. చివరకు లారీనే జిమ్ సెంటర్‌గా మార్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వేగంగా వైరల్‌ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..