తెలంగాణలో ఎగురుతోన్న పసుపు పచ్చ జెండాలు... ఆంధ్రాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయ్!. కాంగ్రెస్ ర్యాలీల్లో పసుపు ఫ్లాగ్స్ కనిపించడంపై హాట్ కామెంట్స్ చేసింది వైసీపీ. ఇంతకీ, ఆ పచ్చా జెండాలేంటి?. ఎందుకు కాంగ్రెస్ ర్యాలీల్లో కనిపిస్తున్నాయ్? వైసీపీ ఎందుకు రియాక్ట్ అయ్యింది? ఈ స్టోరీలో చూడండి.