భేటీకి సిద్దమైన ఇరు రాష్ట్రాల సీఎంలు.. సీపీఐ నారాయణ సలహా ఇదే..

రాష్ట్ర ప్రయోజనాల కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోని సానుకూలంగా చర్చించుకోవాలన్నారు సీపీఐ నేత నారాయణ. ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవాల్సిన పనిలేదన్నారు