కర్నూలు లో జపనీస్ సందడి చేశారు. కర్నూలు కు చెందిన అబ్బాయి, జపాన్ దేశానికి చెందిన అమ్మాయి ప్రేమ వివాహం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే కర్నూలు నగరానికి చెందిన కీర్తి కుమార్ జపాన్ దేశంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. తాను పనిచేస్తున్న కంపెనీ లోనే జపాన్ కి చెందిన రింకా పనిచేస్తుండంతో ఇద్దరి మద్య స్నేహం ఏర్పడి ప్రేమగా మారిందని వరడు కీర్తి కుమార్ తెలిపారు.