నిజామాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరిన వృద్ధురాలు చికిత్స పొందతూ మృతి చెందింది. అయితే వృద్దురాలి చనిపోయందనే బాధతో ఉన్న కుటుంబ సభ్యులకు మరో షాకింగ్ విషయం తెలిసిందే.. అదేటంటే ఆమె ఒంటిపై ఉన్న బంగారం మాయమైందని అది విన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అవాకయ్యారు.