సాధారణంగా ఏ కూర చేయాలనుకున్నా సరే.. అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పనిసరిగా ఉపయోగిస్తాం.. గతంలో అల్లం వెల్లుల్లి పేస్టును నేరుగా ఇంట్లోనే తయారు చేసుకునేవారు. కానీ, బిజీలైఫ్ లో కాలక్రమేనా వీటిని తయారు చేసుకునే విధానం పూర్తిగా మారిపోయింది.