పులివెందులలో లోయలో ఆర్టీసీ బస్సు పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు