ముఖ్యంగా స్ట్రెస్ బస్టర్ కోసం ఫుట్‌బాల్ ఆడుతూ రేవంత్ రెడ్డి ఎంజాయ్ చేస్తారు. ఎలక్షన్స్ ప్రచారం ముగియడంతో ఆదివారం ఉదయమే.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లిన రేవంత్ రెడ్డి.. ఫుట్ బాల్ ఆడుతూ రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోయారు.