తెలంగాణలో కోవర్ట్ పాలిటిక్స్ | BRS Vs Congress | Telangana Politics - TV9

తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయన్న బీఆర్ఎస్ మాటల్లో వాస్తవమెంత...? బీఆర్ఎస్‌, బీజేపీ ఒకటేనన్న కాంగ్రెస్‌ వాదనలో నిజముందా...? అసలు ఎవరికి ఎవరు కోవర్టులు...? ఎవరి కోసం ఎవరు పనిచేస్తున్నారు...? తెలంగాణ పాలిటిక్స్‌లో ఇప్పుడిదే రచ్చ నడుస్తోంది.