ఆంజనేయ స్వామి రథోత్సవానికి హెలికాప్టర్ తో పూలు చల్లిన కర్ణాటక ఎమ్మెల్యే

సాధారణంగా రాజకీయ నాయకులకి సెంటిమెంట్స్ ఎక్కువగానే ఉంటాయి. ఒక్కో రాజకీయ నాయకుడు ఒక్కో దేవుడిని ఇష్ట దైవంగా కొలుస్తారు