Ayodhya Ram Mandir

వడోదర నుండి అయోధ్యకు దూరం దాదాపు 1,800 కి.మీ. ధూప్‌స్టిక్‌ రవాణా కోసం ప్రత్యేక ట్రైలర్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కసారి వెలిగిస్తే 45 రోజుల వరకు నిరంతరం సువాసనలు వెదజల్లుతుందని విహాభాయ్‌ తెలిపారు.