Chandrayaan-3 Durgamatha: చంద్రయాన్-3లో దుర్గా మాత.. అందుకే ఈ సారి ఫేమస్..! ఎక్కడో తెలుసా...

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామంలో ఏర్పాటు చేసిన చంద్రయాన్ - 3 నవదుర్గ మండపం అందరినీ ఆకట్టుకుంటోంది. బయటకు చంద్రయాన్ - 3 సెట్టు కనిపిస్తుంది. లోపలకు వెళ్లి చూస్తే అందులో ఆది పరాశక్తి కొలువై ఉంటుంది. చంద్రయాన్ నవ దుర్గ మండపాన్ని చూసేందుకు ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు.