తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై వాడివేడిగా చర్చ జరిగింది. ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో నిధుల్లేవని అపొజిషన్ అంటే.. అంకెల గారడీ కాకుండా వాస్తవిక బడ్జెట్‌నే ప్రజల ముందు ఉంచామన్నది అధికార పక్షం.. ప్రతిపక్షం కాదు.. బీఆర్ఎస్‌ది ఫ్రస్టేషన్ పక్షమంటూ.. సభలో నవ్వులు పూయించారు మంత్రి కోమటిరెడ్డి..