యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..

హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గట్టిగా మందిలించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు హెల్మెట్ ఉపయోగం, అవసరంపై అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.