అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయింది.. భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా మేనియా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు జాతీయ ఉత్తమ అవార్డు కూడా వరించింది.