చేనేత ఎగ్జిబిషన్‌ని ప్రారంభించిన చంద్ర బాబు నాయుడు
విజయవాడలోని స్టెల్లా ఆడిటోరియంలో చేనేత ఎగ్జిబిషన్‌ని ప్రారంభించారు. అనంతరం ప్రతి స్టాల్ వద్దకు వెళ్లి చేనేత దుస్తులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి ప్రేమతో రెండు చీరలను కొన్నారు..