గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.. నీలోఫర్ వైద్యుల డెమో

తినేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే అది ప్రాణానికే ప్రమాదం. ఈమధ్య జరిగిన ఘటనలు చూస్తే అది అర్థమవుతుంది. ఎందుకంటే.. గొంతులో ఏదైనా ఇరుక్కుపోతే.. ఒక్కోసారి ప్రాణాపాయం తప్పదు. దీంతో.. వైద్యునిపుణులు ఈ విషయంలో తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. పిల్లల గొంతులో ఏదైనా ఇరుక్కుంటే.. దానిని ఎలా తీయాలి అన్న విషయాన్ని డెమో చేసి చూపించారు నీలోఫర్ వైద్యులు.