బాలీవుడ్ ఓ ఫేక్ ఇండస్ట్రీ.. సరైన ప్లేస్ కాదు.. బాబిల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ ఓ ఫేక్ ఇండస్ట్రీ. పని చేయడానికి ఇది సరైన ప్లేస్ కాదు. యువ నటుడు చేసిన ఈ వ్యాఖ్యలపై హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. అయితే ఇది నిజమైనా ఆవేదనా.. లేక సినిమా ప్రమోషనా.. అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.