పార్లమెంట్‌లో మన అరకు కాఫీ ఘుమఘుమలు.. స్టాల్ ప్రారంభం..

అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అవకాశం ఇవ్వడంతో... పార్లమెంట్‌ ఆవరణలో ఇవాళ్టి నుంచి అరకు కాఫీ స్టాల్‌ అందుబాటులోకి వచ్చింది.