ట్రైన్‌కు ఎదురుగా బైక్‌పై దూసుకెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే

ట్రైన్‌కు ఎదురుగా బైక్‌పై దూసుకెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే అది.. తిరుపతి వెళ్లే రైలు వేగంగా దూసుకు వస్తోంది.. సరిగ్గా ఇదే సమయంలో ఓ వ్యక్తి బైక్ తో రైలు పట్టాలపైకి ఎంట్రీ ఇచ్చాడు.. ద్విచక్రవాహనంతో రైలుకు ఎదురుగా ప్రయాణిస్తున్నాడు.. ఇదే సమయంలో గేట్ కీపర్ బైకర్ ను చూశాడు..